How to prepare egg fry in telugu


  • How to prepare egg fry in telugu
  • మీరు ఎప్పుడూ ట్రైచేయని "కోడిగుడ్డు వేపుడు" - జిందగీ ఖుష్ అనాల్సిందే! - HOW TO Fake EGG FRY RECIPE

    ETV Bharat/offbeat

    -ఎగ్ ఫ్రై అద్దిరిపోయే రెసిపీ ఇది - ఎంతో ఇష్టంగా లాగిస్తారు!

    How to Make Egg Fry Recipe (ETV Bharat)

    How to Make Egg Fry Process in Telugu: మనలో చాలా మంది ఇంట్లో కోడిగుడ్డు ఉంటే ఈజీగా అవుతుందని ఆమ్లెట్ వేసుకుంటాం. ఇంకాస్త టైమ్ ఉంటే గుడ్డు పులుసో, పొరటో, కూరో వండేస్తాం. అయితే, ఎగ్స్​తో ఎప్పుడూ రొటీన్ వంటలు కాకుండా ఓ సారి ఈ స్టైల్​లో కోడిగుడ్డు వేపుడు ట్రై చేయండి. టేస్ట్ అద్దిరిపోతుంది! పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. మరి, అందుకు కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

    కావాల్సిన పదార్థాలు :

    • కోడిగుడ్లు - 7
    • నూనె - 2 టేబుల్​స్పూన్లు
    • ఉప్పు - అరటీస్పూన్
    • కారం - అరటీస్పూన్
    • పసుపు - అరటీస్పూన్
    • మిరియాల పొడి - పావుటీస్పూన్
    • పోపు దినుసులు - 1 టేబుల్​స్పూన్
    • ఎండుమిర్చి - 3
    • ఉల్లిపాయలు - 3(పెద్ద సైజ్​వి)
    • కొత్తిమీర తరుగు - కొద్దిగా

    వెల్లుల్లి కారం కోసం :

    • కారం - 2 టేబుల్​స్పూన్లు
    • ఉప్పు - రుచికి సరిపడా
    • జీలకర్ర - 1 టీస్పూన్
    • ధనియాలు - 1 టీస్పూన్
    • వెల్లుల్లి రెబ్బలు - 20 నుంచి 25

    త how to prepare egg fry in telugu
    how to prepare egg curry in telugu
    how to prepare egg fried rice in telugu
    how to prepare tomato egg curry in telugu
    how to make egg fried rice in telugu
    egg fry telugu recipe
    fried egg ingredients and procedure
    steps to make fried egg
    egg fry how to make in telugu
    egg fry how to do in telugu